పారితోషికం పెంచేసిన కీర్తి సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఆమె కిట్టిలో వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు నిర్మాణ దశల్లో ఉన్న ప్రాజెక్టులలో నేచురల్ స్టార్ నాని ‘దసరా’తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. ‘భోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ పారితోషికం చర్చనీయాంశంగా మారింది. భారీగా పారితోషికాన్ని పెంచేసిందని టాక్ నడుస్తోంది.
Read also : ‘ఎఫ్ 3’ షూటింగ్ లో సోనాల్ చౌహాన్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్ ప్రకారం ‘దసరా’ చిత్రానికి కీర్తి సురేష్ 3 కోట్ల రూపాయలు అందుకుంది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల ‘దసరా’ సినిమా మోషన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో నాని కఠినమైన లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ స్వరకర్త సంతోష్ నారాయణన్ నేపథ్య స్కోర్, సంగీతం అందించబోతున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ విభాగాన్ని చేసుకుంటుండగా సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!