Karthik Subbaraj: ఈ దీపావళికి బాంబుల మోతనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో ఉంటాడు కార్తీక్ సుబ్బరాజ్. యాక్షన్, గ్యాంగ్ స్టర్ డ్రామాలని ఎక్కువగా చేసే కార్తీక్ సుబ్బరాజ్ ‘పిజ్జా’, ‘జిగార్తండ’ లాంటి సినిమలతో కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రజినీకాంత్ తో ‘పేట’ సినిమా చేసి, ఒక ఫ్యాన్ గా ఇతర రజినీ ఫాన్స్ కి పర్ఫెక్ట్ సినిమా ఇచ్చాడు. రీసెంట్ గా మహాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కార్తీక్ సుబ్బరాజ్ లేటెస్ట్ మూవీ ‘జిగార్తండ డబుల్ X. గతంలో వచ్చిన జిగార్తండ సినిమాకి సీక్వెల్ గా కాకుండా కొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. రాఘవ లారెన్స్, ఎస్జే సూర్యలు జిగార్తండ డబుల్ X సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీపావళి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ గ్లిమ్ప్ ని వదిలారు. ఇందులో నైట్ ఎఫెక్ట్ లో థియేటర్ ముందు ఫైర్ షాట్ విజువల్ ని కార్తీక్ సుబ్బరాజు చాలా బాగా చూపించడు. తన మార్క్ మేకింగ్ తో తెరకెక్కుతున్న ‘జిగార్తండ డబుల్ X’ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఫేస్ చేస్తుందో చూడాలి.
Read Also: Vaishnav Tej: ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా మారిన మెగా మేనల్లుడు… మాములుగా లేడుగా
Also Read
" Jigarthanda DoubleX "
Here's A SHOT Update https://t.co/h0BNGowRIP#DoubleXDiwali#JigarthandaDoubleX
@offl_Lawrence @iam_SJSuryah @DOP_Tirru @Music_Santhosh @kaarthekeyens @stonebenchers @kathiresan_offl @dhilipaction@kunal_rajan pic.twitter.com/YJaZDfQycx
— karthik subbaraj (@karthiksubbaraj) May 15, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!