కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో ఉంటాడు కార్తీక్ సుబ్బరాజ్. యాక్షన్, గ్యాంగ్ స్టర్ డ్రామాలని ఎక్కువగా చేసే కార్తీక్ సుబ్బరాజ్ ‘పిజ్జా’, ‘జిగార్తండ’ లాంటి సినిమలతో కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రజినీకాంత్ తో ‘పేట’ సినిమా చేసి, ఒక ఫ్యాన్ గా ఇతర రజి