Kangana Ranaut : సీక్రెట్‌గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) తన పెళ్లి రూమర్లపై ఎట్టకేలకే చాలా ఘాటుగా, స్పష్టంగా స్పందించారు. మెడలో నల్లపూసలు, చేతులకు మట్టిగాజులతో సాంప్రదాయబద్ధంగా కారు ఎక్కుతున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. అది కాస్తా ‘కంగనా సీక్రెట్ మ్యారేజ్’ వార్తలకు దారితీయడంపై ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అసలు నిజాన్ని వెల్లడించారు.
కంగనా రనౌత్ ఇటీవల తన ఐకానిక్ హిట్ చిత్రం ‘క్వీన్’ (Queen) సీక్వెల్ ‘క్వీన్ 2’ షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించారు. అందులోని ఒక క్యారెక్టర్ లుక్ కోసం ఆమె వివాహిత మహిళగా తయారవ్వాల్సి వచ్చింది. అయితే ఆ గెటప్‌లో ఉండగా ఎవరో తీసిన వీడియో కాస్తా నెట్టింట పెళ్లి రూమర్స్గా మారడంతో కంగనా స్వయంగా స్పందిస్తూ.. ‘నేను చేస్తున్న క్యారెక్టర్ మేకప్‌లో ఉన్నప్పుడే ఎవరో నా ఫొటో/వీడియో తీసి నెట్లో పెట్టారు. అప్పటి నుండి నాకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అసలు పెళ్లి చేసుకున్న మహిళగా కనిపించడంలో అంత పెద్ద విషయం ఏముంది? సినిమాల్లో నటీనటులు కథ డిమాండ్ మేరకు అన్ని రకాల పాత్రలు పోషిస్తారు. అయినా, నేనేమీ రహస్యంగా పెళ్లి చేసుకోను.. ఇది నా ప్రామిస్!’ అంటూ కంగనా తన శైలిలో క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ వచ్చే నెల జూన్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ పవర్ఫుల్ పొలిటికల్ / సోషల్ డ్రామాతో కంగనా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కమ్‌బ్యాక్ ఇస్తుందోనని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్‌గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్‌గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!