Vani Ganapathy Latest Photo Goes Viral: విశ్వనటుడు కమల్ హాసన్ మాజీ భార్య వాణీ గణపతి ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు తీసిన తాజా ఫోటో వైరల్‌గా మారింది. వాణీ గణపతి భరతనాట్య కళాకారిణి. ఆమె అసలు పేరు వాణి భారతి,.తంజావూరులో ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబంలో గణపతి అయ్యర్ – ఇందుమల పెద్ద కుమార్తెగా జన్మించారు. ఆమెకి మీరా అనే చెల్లెలు కూడా ఉంది. వాణి తన మూడేళ్ల వయసులో కలకత్తాలో రాజలక్ష్మితో కలిసి నృత్య…