Junaid Khan: హిజ్రాగా మారుతున్న స్టార్ హీరో కొడుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Junaid Khan: చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో అయితే అస్సలు చెప్పనవసరం కూడా లేదు. వాళ్ళు పుట్టినప్పుడే హీరోలుగా మారిపోతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ లో మరో స్టార్ హీరో కొడుకు చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడును జునైద్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం కానున్న విషయం తెల్సిందే. అమీర్ ఖాన్, అతడి మాజీ భార్య రీనా దత్తా కుమారుడు జునైద్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకోసమే ప్రస్తుతం జునైద్ థియేటర్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకుంటూనే.. ఇంకోపక్క నాటకాల్లో ఆరితేరుతున్నాడు. ఇక తాజాగా ఒక నాటకం కోసం ఆసక్తికరమైన పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది. అదే హిజ్రా పాత్ర. స్ట్రిక్ట్లీ అన్‌కన్వెన్షనల్ అనే నాటకంలో జునైద్ హిజ్రా పాత్రలో కనిపించబోతున్నాడట.
Payal Rajput : నా కెరీర్ లో ఆ సినిమా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోయింది…
Also Read
- Suriya: అలా జరిగిఉంటే జీవితం తలకిందులే.. జ్యోతిక అండతోనే గట్టెక్కా.. సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
- Bloody Romeo : నాని 'బ్లడీరోమియో' షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్
- Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
15 నవంబర్ 2023 సాయంత్రం ముంబైలోని పృథ్వీ థియేటర్లో తొలి ప్రదర్శనకు సిద్దమవుతుంది. స్టార్ హీరో కొడుకు.. ఇప్పటికే మంచి మంచి నాటకాలతో స్టేజిపై అలరించాడు. ఇక ఇప్పుడు ఇలాంటి నాటకంతో రెడీ అవుతుండడంతో అభిమానులు దీనికోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి పాత్ర అని తెలియడంతో ఎలా నటిస్తాడా.. ? అని ఎంతో ఆత్రుతగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నాటకం కనుక హిట్ అయితే.. జునైద్ నటన గురించి డౌట్స్ ఉండనే ఉండవు. మరి అమీర్ ఖాన్ కొడుకు.. ఎలా ఈ హిజ్రా పాత్రలో ఒదిగిపోతాడో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!