Dragon : ఎన్టీఆర్ కారణంగా నిలిచిన షూట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ , సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది, షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. దీని కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కానీ, చివరి నిమిషంలో ఎన్టీఆర్ కోసం డిజైన్ చేసిన ఒక కొత్త లుక్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తిగా లేరని తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది, అందుకే ఆ ఇంపాక్ట్ తగ్గకూడదని టీమ్ భావిస్తోంది.
Also Read:Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!
Also Read
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
తారక్, నీల్ ఇద్దరూ ఒకే మాటపై ఉన్నారట సినిమా లేట్ అయినా పర్వాలేదు కానీ, ఔట్‌పుట్ మాత్రం అదిరిపోవాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఆ లుక్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు షూటింగ్ ముందుకు తీసుకెళ్లకూడదని పట్టుదలతో ఉన్నారు, అందుకే ప్రస్తుతానికి షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసి, లుక్ మీద మరిన్ని ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. “వేగం కంటే నాణ్యతే ముఖ్యం.. అభిమానుల అంచనాలను మించి సినిమా ఉండాలి” అనేదే ఈ క్రేజీ కాంబో ప్రస్తుత మంత్రం. సాధారణంగా పెద్ద సినిమాల షూటింగ్ ఆగిపోతే అభిమానులు కంగారు పడతారు కానీ ఇక్కడ విషయం వేరు. ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎంత ఎలివేట్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ లాంటి పర్‌ఫార్మర్ తోడైతే వెండితెరపై విధ్వంసమే. అందుకే ఆ రేంజ్ లుక్ సెట్ చేయడం కోసమే ఈ చిన్న గ్యాప్ అని తెలియడంతో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ‘లుక్’ టెస్ట్ పూర్తయ్యాక, డ్రాగన్ మళ్లీ పట్టాలెక్కనుంది.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!