ఆర్ ఆర్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనకొచ్చిన గ్లోబల్ రీచ్ ని మ్యాచ్ అయ్యేలా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలని సాలిడ్ గా రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్, ఇప్పటికే రెండు యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ…