DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ వెర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా Don'tTroubleTheTrouble. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలాఉండగా ఈ వేడుకకు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ యుంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరుకానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో అభిమానుల్లోనూ చిత్ర యూనిట్‌లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించే ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌కు రానుండటంతో గ్రాండ్ హంగామా మొదలైంది. ఎన్టీఆర్ ఈవెంట్ కు వస్తుండడంతో ఎంట్రీ పాస్ ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. చాలా రోజుల తర్వాత జూనియర్ సినిమా ఈవెంట్ కు వస్తుండడంతో అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ మరియు షోయింగ్ బిజినెస్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ నే టైటిల్ గా పెట్టుకుని వసున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఎలాంటి సంచలనం చేస్తుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
తాజావార్తలు
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేసారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!