SIIMA 2023: బెస్ట్ యాక్టర్ అవార్డు బరిలో చరణ్, ఎన్టీఆర్.. ఎవరికిచ్చినా రచ్చ తప్పదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIIMA 2023 Best Actor in a Leading Role: ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‌ను అందుకున్న హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మరోసారి రచ్చ మొదలు కానుంది. నిజానికి ఈ సినిమా మొదలు కాక ముందు ఈ ఇద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉందొ తెలియదు కానీ మంచి స్నేహితులని ఈ సినిమా చాటింది. ఇక ఈ సినిమా మొదలైనప్పటి ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ జరిగింది. మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అని అప్పట్లో ఫ్యాన్ వార్స్ కి దిగారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మరో సారి యుద్ధం మొదలవనుంది. అది భీకరంగా.. భయంకరంగా సాగనుందని కేవలం సోషల్ మీడియానే కాదు ఇండస్ట్రీని కూడా ఆ యుద్ధం హడలెత్తించనుందని అంటున్నారు.
Tamannaah: ఆ సీన్లకి ఒప్పుకోకపోతే అక్కని, ఆంటీని చేసేవారు..తమన్నా ఏంటి ఇలా అనేసింది!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఎన్టీఆర్, చరణ్‌లు కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాడు రాజమౌళి. దాంతో చరణ్, తారక్ ఇద్దరు గ్లోబల్ స్టార్ డమ్ అందుకున్నారు. ఇప్పుడు ఎవరి సినిమా లైనప్స్‌తో.. వారు బిజీగా ఉన్న వేళ సైమా – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఓ నామినేషన్ రిలీజ్ చేసింది. బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్‌గా ఓ యాక్టర్‌ను ఎన్నుకోవాలని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో అఫీషియల్ సైట్స్‌లో పోస్ట్ రిలీజ్ చేసింది. మేజర్ సినిమాలో అడవి శేష్, సీతా రామలో దుల్కర్ సల్మాన్, కార్తికేయ2లో నిఖిల్ సిద్ధార్త్, డీజె టిల్లు లో జొన్నల గడ్డకూ నామినేట్ అయ్యారు. ఇక ట్రిపుల్ ఆర్‌లో రామ్ చరణ్, అండ్ ఎన్టీఆర్ ఇద్దరినీ నామినేట్ చేసి ఈ 6 గురు హీరోల్లో బెస్ట్ యాక్టర్‌కు ఓటు వేయండి అని తమ పోస్టుల్లో .. సైట్స్‌లో కోట్ చేసింది. దీంతో ఈ ఇద్దరు అభిమానుల మధ్య మరోమారు రచ్చ మొదలు కానుందని అంటున్నారు.
SIIMA 2023 Best Actor in a Leading Role | Telugu
1: @AdiviSesh for #Major
2: @dulQuer for #SitaRamam
3: @tarak9999 for #RRR
4: @actor_Nikhil for #Karthikeya2
5: @AlwaysRamCharan for #RRR
6: #SiddhuJonnalagadda for #DJTilluVote for your Favorite at https://t.co/zG3wPGpQCf… pic.twitter.com/XBBZFwgwid
— SIIMA (@siima) August 5, 2023
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..