Jani Master: జైలు నుంచి ఇంటికి.. జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో
- రేప్ కేసులో అరెస్టైన జానీ మాస్టర్
- 37 రోజులు జైలు శిక్ష
- జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేప్ కేసులో అరెస్టై 37 రోజులు జైలు శిక్ష అనుభవించి నిన్ననే బెయిల్ మీద విడుదలైన జానీ మాస్టర్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 7:00 ఎనిమిది నిమిషాలకు ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ 37 రోజులు ఎన్నో విషయాలు మనం నుంచి తీసుకుంది. నా కుటుంబం శ్రేయోభిలాషుల ప్రార్థనలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. నిజం కాస్త ఆలస్యమైనా తెలుస్తుంది. ఏదో ఒక రోజు నిజాయితీ గెలుస్తుంది. నా కుటుంబం ఇన్ని రోజులు ఏ ఇబ్బందులు అయితే పడిందో వాటి వల్ల నా గుండె ఎప్పటికీ ఆ బాధను అనుభవిస్తూనే ఉంటుంది అంటూ జానీ మాస్టర్ వీడియో షేర్ చేశారు.
Chuttamalle: చుట్టమల్లే చుట్టడానికి వచ్చేసింది.. చూశారా?
Also Read
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ఇక ఈ వీడియోలో జానీ మాస్టర్ ఇంట్లోకి వెళుతుండగా జానీ మాస్టర్ కుమారుడితో పాటు కుమార్తె వచ్చి హత్తుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక వారిద్దరిని చూసి జానీ మాస్టర్ ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కంట కన్నీరు కూడా కనిపిస్తోంది. అనంతరం భార్య తన కుమార్తె తండ్రి జైల్లో ఉండగా వేసిన ఒక డ్రాయింగ్ తీసుకువచ్చి చూపించడంతో జానీ మాస్టర్ ఆనందంతో ఆమెను ముద్దాడుతూ కనిపించారు. 37 రోజుల జైలు జీవితం తర్వాత ఇంటికి వచ్చిన జానీ మాస్టర్ ఈ వీడియో ఆద్యంతం ఎమోషనల్ అవుతూ కనిపించారు. జానీ మాస్టర్ కంట కన్నీరు స్పష్టంగా కనిపిస్తోంది.
A lot is taken away from us in these 37 days 🥹
My family & well wishers' prayers got me here today. Truth is often eclipsed but never extinguished, it will prevail one day. This phase of life which my entire family had gone through, will pierce my heart forever 🙏🏻 pic.twitter.com/kJFgi4zad2— Jani Master (@AlwaysJani) October 26, 2024
తాజావార్తలు
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!