Site icon NTV Telugu

Janhvi Kapoor : జాన్వీకపూర్ అందాల జాతర.. ఈ ఫోజులు చూశారా..

Jhanvi

Jhanvi

Janhvi Kapoor : బాలీవుడ్ అందాల భామ జాన్వీకపూర్ రచ్చ మామూలుగా ఉండట్లేదు. నిత్యం సోషల్ మీడియాలో ఘాటు అందాలతో రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే అమ్మడి రేంజ్ మారిపోయింది. దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. దెబ్బకు పాన్ ఇండియా ఇమేజ్ ఆమెకు సొంతం అయిపోయింది. దాని తర్వాత ఆమె రామ్ చరణ్‌ తో పెద్ది సినిమాలో నటిస్తోంది. అసలే అందాలకు కేరాఫ్‌ అడ్రస్ గా ఉండే జాన్వీ.. తన అందాలను చూపించడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు.

Read Also : Rajamouli : జక్కన్న-మహేష్- ఓ పాస్ పోర్ట్.. అందుకే కదా కింగ్ అనేది!

సినిమాల్లోనే కాదు.. ఇటు సోషల్ మీడియాలో కూడా భారీ పరువాలతో నిత్యం హీటు పుట్టిస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. టాప్ లెస్ డ్రెస్ లో ఆమె చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. ఇందులో టాప్ అందాలతో పాటు థైస్ అందాలను కూడా చూపించేసి రచ్చ లేపుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీకపూర్ ఇలాంటి అందాలను చూపించడం ఇదేం కొత్త కాదు. కానీ ఈ సారి మరింత ఘాటు పెంచేసింది. జాన్వీకపూర్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. పెద్ది సినిమా కూడా హిట్ అయితే మాత్రం ఆమెకు పాన్ ఇండియా మార్కెట్లో తిరుగే ఉండదు.

Exit mobile version