Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Janhvi Kapoor Debut In South With Jr Ntr Buchi Babus Film

యంగ్ టైగర్ కు జోడిగా శ్రీదేవి తనయ ?

Published Date :January 28, 2022 , 1:39 pm
By Prakash
యంగ్ టైగర్ కు జోడిగా శ్రీదేవి తనయ ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ నటించబోతోంది అని గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రూపొందనున్నట్టు సమాచారం. ఈ చిత్రం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇందులో హీరోయిన్ గురించి ఇప్పటికే ఇంటర్నెట్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ దివా జాన్వీ కపూర్ నటించనుందని వార్తలు వస్తున్నాయి.

Read Also : దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు… చిక్కుల్లో హీరోయిన్

ఎన్టీఆర్, బుచ్చి బాబుల చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వారు జాన్వీని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. జాన్వీ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని దర్శకుడు భావిస్తున్నాడని, అందుకే మేకర్స్ జాన్వితో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. అయితే జాన్వీ ఈ సినిమాలో నటిస్తుందో లేదో వేచి చూడాలి.

జాన్వీ కపూర్ అరంగేట్రం గురించి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు . త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ‘ఎన్టీఆర్ 30’, పూరి జగన్నాధ్ చిత్రం ‘జనగణమన’తో ఆమె టాలీవుడ్‌ అరంగేట్రం చేస్తుందని గతంలో కూడా బలమైన వార్తలు వచ్చాయి. జాన్వీ కపూర్ సౌత్ అరంగేట్రం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆమెను తెలుగు, తమిళ సినిమాలో చూడాలని సినీ నిర్మాతలే కాదు ప్రేక్షకులు కూడా కోరుకుంటారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Buchi babu
  • Janhvi Kapoor
  • Janhvi Kapoor Tollywood Entry
  • ntr
  • Tollywood

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions