Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Janhvi Kapoor All Set For Her Tollywood Debut

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం

Published Date :January 27, 2022 , 2:14 pm
By Prakash
జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీ చిత్రసీమలో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా ఆమె టాలీవుడ్ అరంగేట్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే పలు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజా వార్త ఏమిటంటే జాన్వీ కపూర్ తెలుగు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది.

Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు

సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆమెను అతి త్వరలో టాలీవుడ్ లో లాంచ్ చేయనున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ కథానాయకుడు అని ప్రచారం జరుగుతోంది. పూరి, విజయ్ ప్రస్తుతం ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వగానే పూరి, దేవరకొండ మళ్లీ పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయ్యిందని సమాచారం. ఈ పాన్ ఇండియన్ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. పూరి కథనంతో ఇంప్రెస్ అయిన జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్ట్‌కి సంతకం చేసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక జాన్వీ కపూర్ త్వరలో విడుదల కానున్న ‘దోస్తానా 2’, ‘మిలీ’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలతో బిజీగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Janhvi Kapoor
  • Janhvi Kapoor Tollywood Debut
  • Liger
  • Puri Jagannath
  • Vijay Devarakonda

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions