Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2 Pre Release Event: సూపర్‌స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ ప్రమోషన్స్ తెలుగు నాట ఊపందుకున్నాయి. ఫస్ట్ పార్ట్‌కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ పూర్తిగా స్కిప్ చేసింది. కానీ తెలుగు మార్కెట్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను లాక్ చేశారు.
అక్టోబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి శిల్ప కళావేదికలో ఈ ఈవెంట్ జరగనున్నట్టు వెల్లడించారు. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా హాజరవుతారా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ వేదికపై అందరి దృష్టి తెలుగు డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పైనే ఉండనుంది. సినిమాల టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై నాగవంశీ ఏం మాట్లాడుతారు, లేకపోతే ఈ అంశాన్ని ఆయన పూర్తిగా దాటవేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..