Thug Life : ఆ రెండు రాష్ట్రాల ‘థగ్ లైఫ్’ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ‘నాయగన్’ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘థగ్ లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాన్ ఇండియన్ లెవల్లో ఈ ఏడాది జూన 5న థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు మేకర్స్.
Also Read : Daaku Maharaaj : డాకు మహారాజ్ విజయోత్సవ పండుగకు భారీ ఏర్పాట్లు
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
38 ఏళ్ల తర్వాత హిట్ కాంబో టయ్యప్ కావడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతుంది. ఓటీటీ హక్కుల రూపంలోనే సుమారు రూ. 150 కోట్ల డీల్ సెట్టయ్యినట్లు గట్టిగానే బజ్ నడిచింది. కమల్ నటించిన ఏ సినిమాకు ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదని కోలీవుడ్ టాక్. ఈ సినిమాపై క్రేజ్ అలాంటిది మరీ. తమిళ్ స్టార్ నటీనటులు శింబు, త్రిష, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్ కీ రోల్స్ చేస్తున్న థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ అవుతుండగా థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ స్టార్టైనట్లు సమాచారం. ఆంధ్రా రిలీజ్ రైట్స్ రూ. 20 కోట్లు , అలాగే కర్ణాటక థియేటర్ రైట్స్ రూ. 15 కోట్లకు బిజినెస్ జరిగినట్లు తమిళ సినీ సర్కిల్స్‌లో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఈ సినిమాను కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రొడక్షన్ హౌజ్ రెడ్ జెయింట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!