Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Is Puneet Rajkumar The Cause Of Heart Attack

పునీత్ మృతికి అసలు కారణం అదేనా..?

Published Date :October 29, 2021 , 8:03 pm
By Roja Pantham
పునీత్ మృతికి అసలు కారణం అదేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నేడు మృతిచెందారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణం సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. శుక్రవారం ఆదాయంలో జిమ్ లో హెవీ వర్క్ అవుట్స్ చేస్తున్న ఆయనకు సడెన్ గా గుండెపోటు రావడంతో బెంగళూరు విఠల్‌మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ఆయన మృతి చెందారు. పునీత్ మరణానికి ఆయన చేసిన హెవీ వర్క్ అవుట్స్ యే కారణమా..? అంటే నిజమే అన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు జిమ్ లో భారీ భారీ వర్క్ అవుట్స్ చేస్తూ, ఫిట్ గా ఉండే పునీత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇలా జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ గుండెపోటు తెచ్చుకోవడం రాజ్ కుమార్ ఫ్యామిలీకి కొత్తేమి కాదు.

గతంలో పునీత్ అన్న శివ రాజ్ కుమార్ సైతం జిమ్ లో హెవీ వర్క్ అవుట్స్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. గండం గట్టెక్కినట్లు ఆయన మృత్యువు నుంచి బయటపడ్డారు. కానీ, పునీత్ మాత్రం మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. అంత భారీ భారీ వ్యాయామాలు చేయడం వలనే హార్ట్ ఎటాక్ వచ్చిందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. పునీత్ ఒక సినిమా కోసం ఎంతగా ప్రాణం పెడతారో అందరికి తెలిసిందే. తన తదుపరి చిత్రంలో బాడీ బిల్డర్ పాత్ర కోసం ఆయన పడిన కష్టం.. ఆయన ప్రాణాల మీదకే తెచ్చింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని అందరికి తెల్సిందే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • death
  • Heart Attack
  • Puneeth Rajkumar
  • trending news
  • Work Out

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions