Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Irul Get Ready For An Edge Of The Seat Experience

Irul : ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ ఎక్స్ పీరియన్స్‌కి సిద్ధంగా ఉండండి !

Published Date :May 8, 2025 , 8:17 am
By Mounika
Irul : ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ ఎక్స్ పీరియన్స్‌కి సిద్ధంగా ఉండండి !
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘పుష్ప’ మూవీ ఫేమ్ ఫహద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. కామెడీ, సస్పెన్స్, యాక్షన్, లవ్, రొమాంటిక్, ఇలా ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా జీవించే అరుదైన నటుల్లో ఒకరిగా తనని తాను నిరూపించుకున్నాడు. ప్రజంట్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఇక పోతే  మలయాళం నుంచి వచ్చే సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలు కాకుండా పాత సినిమాలు కూడా ఓటీటీ లోకి అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఫహద్ ఫాజిల్ నటించిన ఓ చిత్రం దాదాపు నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వస్తోంది. అది ఏ సినిమా? అంటే..

Also Read: Chiranjeevi : చిరంజీవి- శ్రీకాంత్ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ..!

నసిఫ్ యూసఫ్ ఐజుద్దీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుళ్’ మూవీ. ఇందులో ఫహద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్, దర్శనా రాజేంద్రన్, జిపా జాన్, మస్హర్ హంసా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌, ప్లాన్ జే స్టూడియోస్ బ్యానర్లపై ఆంటో జోసెఫ్, జామన్ టీ జాన్, షమీర్ మొహమ్మద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2 ఏప్రిల్ 2021 న విడుదలకాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  దాదాపు నాలుగేళ్ల కావొస్తున్నా ఈ సినిమా తెలుగులో మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇక తాజాగా ఈ సినిమాను ఓటీటీలో తెలుగు వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుళ్’ పేరుతో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని ‘అపరాధి’ పేరుతో ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మే 8 నుంచి ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మరి ఈ ‘అపరాధి’ తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fahadh Faasil
  • Irul
  • Nassif Yusuf Aizuddin
  • Soubin Shahir

తాజావార్తలు

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

  • Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?

  • Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions