‘పుష్ప’ మూవీ ఫేమ్ ఫహద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. కామెడీ, సస్పెన్స్, యాక్షన్, లవ్, రొమాంటిక్, ఇలా ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా జీవించే అరుదైన నటుల్లో ఒకరిగా తనని తాను నిరూపించుకున్నాడు. ప్రజంట్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఇక పోతే మలయాళం నుంచి వచ్చే సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలు కాకుండా పాత సినిమాలు కూడా ఓటీటీ లోకి అందుబాటులోకి…