Karuna Kumar: ఆసక్తిరేకెత్తిస్తున్న ‘కళాపురం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సినిమాకి ప్రారంభం కంటే, రిలీజ్ కి ముందు క్రియేట్ అయ్యే బజ్ చాలా ఇంపార్టెంట్. ‘కళాపురం సినిమాపై ప్రేక్షకులలో రోజు రోజుకి ఆసక్తి పెరుగుతోంది. రియలిస్టిక్ కామెడీ తో దర్శకుడు కరుణ కుమార్ చేసిన ఈ ప్రయత్నం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా కథను నమ్ముకొని చేసినవే. ‘పలాస’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలలో కథే ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు చేసిన ‘కళాపురం’ కూడా ఆ వరుసలోనే నిలబడుతుంది.

Also Read
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
సినిమా ఇండస్ట్రీని డ్రీమర్స్ హాంట్ అంటారు. ప్రతి ఒక్కరు తమ కలలను ఛేంజ్ చేసుకుంటూ ఇక్కడికి చేరతారు. అలా చేరిన ఒక స్ట్రగులింగ్ డైరెక్టర్ జీవితంలో వచ్చిన ఒక సినిమా అవకాశం చుట్టూ కరుణ కుమార్ అల్లిన రియలిస్టిక్ కామెడీ ‘కళాపురం’కు కొత్త లుక్ ని అందించింది. ‘సత్యం’ రాజేష్ ప్రధానపాత్రలో రూపొందిన ఈ సినిమా లో హాస్యం పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. హాస్యం గౌరవంగా ప్రజెంట్ చేయబడుతుందని దర్శకుడు భరోసా ఇస్తున్నాడు. కొత్త కథలు, కొత్త కథనాలు ఇప్పుడు ప్రేక్షకులకను ఆకట్టుకుంటున్నాయి. ‘కళాపురం’ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందనే గ్యారెంటీ ట్రైలర్ తో కలిగింది. ఈ కథలో దొరికిన కొత్త సిట్యువేషన్స్, ఆ సిట్యువేషన్స్ లో పడిన ఆర్టిస్ట్ లు ‘కళాపురం’లో నవ్వుల విందు పంచుతారు. సెన్సార్ రిపోర్ట్ కూడా ‘కళాపురం’ పై అంచనాలను పెంచింది. దర్శకుడు కరుణ కుమార్ ముందు చేసిన రెండు సినిమాల కథలు సీరియస్ ఇష్యూ పై నడిస్తే ఈ ‘కళాపురం’ పూర్తి వినోదం ప్రధానంగా సాగుతుంది. ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రియలిస్టిక్ కామెడీ సరదాగా ప్రేక్షకుల్ని నవ్వింస్తుందనే నమ్మకం కలుగుతుంది.
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..