Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ibomma Ravi Custody Cp Sajjanar Personally Interrogates Piracy Kingpin On Day 3

Ibomma Ravi: మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం.. రవిని స్వయంగా విచారిస్తున్న సీపీ సజ్జనార్!

Published Date :November 22, 2025 , 5:47 pm
By Sampath Kumar
  • ఇమంది రవికి ఐదు రోజుల కస్టడీ
  • నేడు మూడో విచారణ పూర్తి
  • మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం
Ibomma Ravi: మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం.. రవిని స్వయంగా విచారిస్తున్న సీపీ సజ్జనార్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పైరసీ వెబ్‌సైట్‌ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి కోర్టు ఐదు రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రోజుల విచారణ ముగియగా కీలక విషయాలు పోలీసులు రాబట్టారు. నేడు మూడో విచారణ కూడా ముగిసింది. అయితే మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని స్వయంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ విచారిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో రవిని సజ్జనార్ విచారిస్తున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు స్వయంగా సీపీనే రంగంలోకి దిగారు. మూడో విచారణ అనంతరం రవిని సజ్జనార్ వద్దకు పోలీసులు తీసుకెళ్లారు.

అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో సర్వర్ ఐపీలను గుర్తిస్తాం. నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌లో సర్వర్ ఐపీలు ఉన్నాయి. సర్వర్ ఐపీలను ఎక్ట్రాక్ట్ చేస్తాం. ఐబొమ్మ రవి లావిష్ లైఫ్‌కు అలవాటు పడ్డాడు. ప్రతి 20 రోజులకు ఫారిన్ ట్రిప్స్ వెళ్తాడు. వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాడు. రవి బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నాం. ఐబొమ్మ రవి స్నేహితుడు నిఖిల్ పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చాడు. స్నేహితుడు నిఖిల్, వాళ్ల చెల్లికి రవి పలుసార్లు ట్రాన్సాక్షన్స్ చేసినట్టు గుర్తించాం’ అని చెప్పారు.

Also Read

  • Niharika Konidela: వరుణ్ - లావణ్యల 'సీక్రెట్' లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
  • Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?
  • Bloody Romeo: నాని 'బ్లడీ రోమియో'కు బ్రేక్ ..కారణం ఏంటంటే?

Also Read: IND vs SA: ముగిసిన తొలిరోజు ఆట.. భారత్‌పై దక్షిణాఫ్రికా ఆధిపత్యం!

మూడోరోజు విచారణకు ఐబొమ్మ రవి ఏమాత్రం సహకరించలేదు. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ అడిగితే.. గుర్తు లేదు, మరిచిపోయా అని సమాధానం ఇచ్చాడు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ లను పోలీసులు ఓపెన్ చేస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్ ఖాతాల వివరాలపైనా రవి నోరు విప్పలేదు. రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు పోలీసులు మెయిల్ చేశారు. విదేశీ పర్యటనలు అంటే ఇష్టం ఉండటం వల్లే వెళ్ళాను అని రవి చెబుతున్నాడు. రవి విజిట్ చేసిన దేశాల్లో ఉన్న పైరసీ లింకుల కూపీని పోలీసులు లాగుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CP Sajjanar
  • CP Sajjanar Ibomma Ravi
  • CP Sajjanar interrogation
  • iBOMMA
  • iBomma piracy case

తాజావార్తలు

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

  • RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

  • Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions