Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జననాయకుడు విడుదలకి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. జులై 23న రిలీజ్ కాబోతున్న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. 30 దేశాల్లో 8 వేల స్క్రీన్స్‌లో స్క్రీనింగ్ కాబోతుంది. టాలీవుడ్ ఫిల్మ్ భగవంత్ కేసరికి రీమేక్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్టయ్యాయి. తమిళనాడులో హాట్ కేకుల్లా అమ్మడౌతున్నాయట టికెట్స్.
జననాయగన్ ప్రమోషన్స్‌లో దర్శకుడు హెచ్ వినోద్ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస ఇంటర్వ్యూలిచ్చేసి మూవీని మరింత ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో విజయ్ ముందు భారీ టార్గెట్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కోలీవుడ్‌లో థౌజండ్ క్రోర్ అందుకున్న హీరోనే లేడు. విజయ్ ఈ నంబర్ టచ్ చేస్తే.. ఈ ఏడాది సీఎంగా ఓ ఎచీవ్ మెంట్‌తో పాటు వెయ్యికోట్లు నమోదు చేసిన తొలి కోలీవుడ్ హీరోగా హిస్టరీలో అతడి పేరు నిలిచిపోతుంది. తమిళనాడులో రికార్డ్స్ సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా రజనీకాంత్‌కే చెల్లింది. ఇప్పటి వరకు కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రం తలైవర్ పేరిటే నమోదైంది. రోబో 2.0 రూ. 800 కోట్లతో ఫస్ట్ ప్లేస్, రూ. 600 కోట్లతో జైలర్ సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసుకున్నాయి. వీటిని బీట్ చేయాల్సిన టార్గెట్ విజయ్ ముందుంది. అంతేకాదు ఫస్ట్ డే కలెక్షన్స్‌లో కూడా తలైవర్దే పై చేయి. కూలీ ఫస్ట్ డే రూ. 151 కోట్లు కొల్లగొట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. లియో రూ. 148 కోట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్ బీట్ చేసి విజయ్ దళపతి హిస్టరీ క్రియేట్ చేస్తాడో లేదో చూద్దాం.
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
తాజావార్తలు
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!