Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Hrithik Roshan Rumoured Gf Saba Azad Spotted Post Their Dinner Date

రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో మళ్ళీ దొరికిపోయిన స్టార్ హీరో

Published Date :February 5, 2022 , 1:15 pm
By Prakash
రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో మళ్ళీ దొరికిపోయిన స్టార్ హీరో
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ తన భార్య సుహానా ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వారిద్దరూ పిల్లల కోసం అప్పుడప్పుడూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక హృతిక్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇటీవల హృతిక్ ఒక అమ్మాయితో కలిసి ముంబై వీధుల్లో కన్పించడం ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది. అసలు ఆ అమ్మాయి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. పైగా ఆమె చేతిని హృతిక్ పట్టుకోవడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పిక్స్ ను నెటిజన్లు ఇంకా మరువక ముందే మరోసారి ఈ జంట కెమెరాల కంటికి చిక్కారు.

Read Also : థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్

హృతిక్, సబా ఆజాద్ శుక్రవారం అర్థరాత్రి కొంత క్వాలిటీ టైంను స్పెండ్ చేశారు. బాంద్రాలోని ఒక కేఫ్ వెలుపల ఈ జంటను క్లిక్ చేశారు. వారు కేఫ్ నుండి బయటికి అడుగు పెట్టగానే హృతిక్, సబా తమ కారు వైపు చేయి చేయి పట్టుకుని నడుస్తూ కనిపించారు. ఫోటోలలో హృతిక్ లేత గోధుమరంగు రంగు ప్యాంటుతో తెల్లటి టీని, దానిపై ఒక గళ్ల చొక్కా, నల్ల టోపీని కూడా ధరించాడు. మరోవైపు సబా స్వెట్ షర్ట్ ధరించి, నీలిరంగు డెనిమ్‌తో జత చేసింది. ఆమె జుట్టు సహాయంతో తన ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేయడం కనిపించింది. హృతిక్, సబా పబ్లిక్ డొమైన్‌లో కనిపించడం ఇది రెండోసారి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood
  • Hrithik and Saba dinner date
  • hrithik roshan
  • Hrithik Roshan and Saba Azad
  • Saba Azad

తాజావార్తలు

  • The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ విషయంలో నాని లెక్క మళ్ళి తప్పుతుందా?

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..

  • Astrology: ఏప్రిల్‌ 7, మంగళవారం దినఫలాలు..

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions