Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Honey Rose Rachel Pan India Release Date

Honey Rose: హనీ రోజ్‌ పాన్‌ ఇండియా సాహసం – ‘రేచల్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Published Date :November 11, 2025 , 12:34 pm
By Mounika
Honey Rose: హనీ రోజ్‌ పాన్‌ ఇండియా సాహసం – ‘రేచల్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సినీ పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. భాషలు, మార్కెట్‌, ప్రమోషన్స్‌ అన్నీ ప్లాన్‌ చేయడం పెద్ద సవాలే. అయితే అలాంటి సమయంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్‌ మాత్రం అసలే వెనక్కు తగ్గలేదు. ఆమె తన తాజా సినిమా ‘రేచల్‌’ ను నేరుగా పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఆమె కెరీర్‌లోనే ఒక పెద్ద సాహసంగా చెప్పుకోవాలి.

Also Read : Meena : హీరో వద్దన్నా వినకుండా.. ఒక్కసారి హోటల్‌కు వచ్చి చాన్స్ ఇవ్వమని అడిగాడు: మీనా

Also Read

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
  • Jana Nayagan: 'జననాయగన్' టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై 'తమిళనాడు సీఎం'
  • Esther Anil : మోహన్ లాల్'ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
Add as a preferred
source on google

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను డిసెంబర్‌ 6న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో హనీ రోజ్‌ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా  సినిమా గురించి హనీ రోజ్‌ మాట్లాడుతూ.. “కొంత విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. నేను ఈ కథ విన్న వెంటనే ‘ఇదే నా రీ-ఎంట్రీకి సరైన సినిమా’ అనిపించింది. ‘రేచల్‌’ ఒక యాక్షన్‌, ఎమోషన్‌, సస్పెన్స్‌ల మిశ్రమమైన సినిమా. ఇందులో నేను చాలా స్ట్రాంగ్‌ రోల్‌ ప్లే చేస్తున్నాను. ఇది నా ఇప్పటి వరకూ చేసిన పాత్రల అన్నిటి కంటే భిన్నంగా ఉంటుంది. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తర భారత ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ కథలో ఉన్న భావోద్వేగాలు, మానవ సంబంధాలు అన్ని భాషల వాళ్లకూ కనెక్ట్‌ అవుతాయి. అందుకే పాన్‌ ఇండియా రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం ” అని ఆమె తెలిపింది.

ఈ చిత్రంలో నవీన్‌ పాలి కీలక పాత్రలో నటించగా, ప్రముఖ దర్శకుడు అఫ్రిడ్‌ షైన్‌ ఈ మూవీకి కథ అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈసారి హనీ రోజ్‌ యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afrid Shine Honey Rose movie
  • Honey Rose action film
  • Honey Rose new movie 2024
  • Honey Rose pan India movie
  • Honey Rose Rachel release date

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions