తన పెళ్లి గురించి హీరో విజయ్ దేవరకొండ ఏమన్నాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అతడికి యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన సినిమాల్లో నాలుగైదు హిట్లే ఉన్నా అతడి నటనకు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. ప్రస్తుతం విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాల ద్వారా ఆనంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలో పుష్పక విమానం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో తమ్ముడు ఆనంద్ కోసం అన్న విజయ్ రంగంలోకి దిగి పుష్పక విమానం సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నాడు.
Read Also: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ పీరియాడిక్ డ్రామా
Also Read
- Peddi Inside Talk : 'పెద్ది' ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
- Romantic Movie OTT: థియేటర్లలో దేకలే... ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ 'బ్లాస్ట్'
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తమ్ముడు ఆనంద్ తన కంటే ముందే పెళ్లి చేసుకుంటాడని విజయ్ చేసిన కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే విజయ్ ఈ మాట అన్నప్పుడు పక్కనే ఉన్న ఆనంద్ కొంత అయిష్టంగా తల ఊపినట్లు ప్రోమో వీడియోలో కనిపిస్తోంది. మరి విజయ్ చెప్పినట్లు ఆనంద్ నిజంగానే అన్న కంటే ముందు పెళ్లి చేసుకుంటాడా లేదా కేవలం ప్రమోషన్ కోసం విజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడో త్వరలో విడుదలయ్యే ఇంటర్వ్యూ పూర్తి వీడియోలో తెలిసే అవకాశముంది.
తాజావార్తలు
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్‌మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!