Writer Padmabhushan: ఆ విజయం దీనికి రాసి పెట్టి ఉంది: నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఇటీవల చిన్న చిత్రంగా విడుదలైన ఇది పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే మహేశ్ బాబు, శివరాజ్ కుమార్, రవితేజ, రష్మిక మందణ్ణ తదితరులు చిత్ర యూనిట్ ను అభినందించారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా వీరికి తన శుభాకాంక్షలు తెలియచేశాడు.
Read Also:Prithvi Shaw : సెల్ఫీ కోసం గొడవ.. క్రికెటర్ పృథ్వీ షా కారుపై దాడి!
Also Read
- Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
- SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా 'బ్రాండ్ న్యూ డే’
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ”సుహాస్ నా ఫేవరేట్ యాక్టర్. ఈ విషయం ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. స్క్రీన్ మీద వుంటే తన పెర్ ఫార్మెన్స్ అలా చూస్తూ వెళ్లిపోవచ్చు. ‘రైటర్ పద్మ భూషణ్’ సినిమా ఎంతో గొప్పగా ఆడుతోంది. ఎంతోమంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. న్యూ ఏజ్ సినిమాకి సపోర్ట్ చేస్తున్న టీం అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సుహాస్ కి అభినందనలు. ‘కలర్ ఫోటో’ కూడా థియేటర్ లో వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యిండేది.
కానీ అది ‘రైటర్ పద్మభూషణ్’కి రాసి పెట్టినట్లు ఉంది. శరత్, అనురాగ్… నేను ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి సినిమాలు తీయాలని వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేశానో.. తెలుగులో అలాంటి సినిమాలని, ఆలోచనలని, అలాంటి ప్రతిభని సక్సెస్ ఫుల్ గా ప్రోత్సహిస్తున్న మరో ప్రొడక్షన్ హౌస్ చాయ్ బిస్కెట్. ఈ టీంకు, చంద్రు గారికి కూడా కంగ్రాట్స్. దర్శకుడు ప్రశాంత్ కి అభినందనలు. ఎవరైనా ఇంకా చూడకపోయివుంటే వెంటనే చూసేయండి” అని కోరారు. ‘రైటర్ పద్మభూషణ్’ పది రోజుల్లో పది కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రస్తుతం అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమౌతోంది.
Read Also: Bajaj Chetak: మరింత ఎక్కువ రేంజ్‌తో బజాజ్ చెతక్ ఈ-స్కూటర్..108కి.మీ మైలేజ్!
తాజావార్తలు
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!