Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Hero Akshay Kumar To Potray Chatrapathi Shivaji Role In His Next

Akshay Kumar: ‘ఛత్రపతి శివాజీ’ పాత్రలో బాలీవుడ్ ఖిలాడీ

Published Date :December 6, 2022 , 10:44 am
By Shiva Kranthi
Akshay Kumar: ‘ఛత్రపతి శివాజీ’ పాత్రలో బాలీవుడ్ ఖిలాడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

రీసెంట్ గా ‘పృథ్వీరాజ్ చౌహాన్’ పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్, ఇప్పుడు ‘ఛత్రపతి శివాజీ’ పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యాడు. ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ (#VedatMaratheVeerDaudleSaat) అనే టైటిల్ తో తెరక్కనున్న ఈ మూవీని ‘మహేశ్ మంజ్రేకర్’ డైరక్ట్ చేస్తున్నాడు. ‘అదుర్స్’, ‘సాహో’, ‘డాన్ శ్రీను’ సినిమాల్లో విలన్ గా నటించిన ‘మహేశ్ మంజ్రేకర్’, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు అక్షయ్ కుమార్ అనౌన్స్ చేసిన ఈ మూవీ ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ హిందీలో కాకుండా ‘మరాఠీ’ భాషలో తెరకెక్కుతుండడం విశేషం. ఛత్రపతి శివాజీ కథ అంటే తెలియని భారతీయుడు ఉండడు పైగా అక్షయ్ కుమార్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. ఇలాంటి సమయంలో ‘మరాఠ’ వరకే ఎందుకు పరిమితం అయ్యారు అనే విషయం మేకర్స్ కే తెలియాలి.

షూటింగ్ అయ్యాక పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తారేమో చూడాలి, ఇప్పటికైతే అలాంటి అనౌన్స్మెంట్ మేకర్స్ నుంచి రాలేదు. అయితే అక్షయ్ కుమార్, ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ సినిమా అనౌన్స్ చేయగానే… ‘పృథ్వీరాజ్ చౌహాన్’ సినిమాని చేసి చెడగోట్టాడు, ఇప్పుడు అక్షయ్ ‘శివాజీ’పైన పడ్డాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. లార్జ్ స్కేల్ సినిమాలకి ఎక్కువ టైం కేటాయించాలి కానీ అక్షయ్ కుమార్ మాత్రం 60 రోజుల్లోనే సినిమా పూర్తవ్వాలి అంటాడు. ఈ కారణంగానే అక్షయ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో క్వాలిటీ లేకుండా పోతుంది అనేది సినీ అభిమానుల మాట. మరి ఆ విమర్శని అక్షయ్ కుమార్ ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ సినిమాతో అయినా చేరిపెస్తాడేమో చూడాలి. ఇదిలా ఉంటే బాలీవుడ్ హిట్ సీరీస్ అయిన ‘హేరా ఫేరి 3’లో నటించే అవకాశం అక్షయ్ కుమార్ నుంచి ‘కార్తీక్ ఆర్యన్’కి వెళ్లింది అనే వార్త బీ-టౌన్ లో వినిపిస్తోంది. ఈ విషయంలో తాజా అప్డేట్ ఏంటంటే, ‘హేరా ఫేరి 3’ సినిమాలో ‘అక్షయ్ కుమార్’ మాత్రమే కనిపిస్తాడట, మరో హీరోకి వెళ్లడానికి మేకర్స్ సిద్ధంగా లేరని సమాచారం.

आज मराठी फ़िल्म ‘वेडात मराठे वीर दौड़ले सात’ की शूटिंग शुरू कर रहा हूँ जिसमें छत्रपति शिवाजी महाराज जी की भूमिका कर पाना मेरे लिये सौभाग्य है।मैं उनके जीवन से प्रेरणा लेकर और माँ जिजाऊ के आशीर्वाद से मेरा पूरा प्रयास करुंगा !
आशीर्वाद बनाए रखियेगा। pic.twitter.com/MC50jCdN8Z

— Jolly Mishra – Asli Jolly from Kanpur (@akshaykumar) December 6, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #VedatMaratheVeerDaudleSaat
  • Akshay Kumar
  • Akshay Kumar as Chatrapathi Shivaji
  • Chatrapathi Shivaji
  • Hera Pheri 3

తాజావార్తలు

  • IT Employees: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు ‘షేరింగ్’ తోనే చెక్.. మాదాపూర్ పోలీసుల సర్వేలో ఆసక్తికర అంశాలు

  • Condom: కండోమ్ రంగు మారితే.. వ్యాధి ఉన్నట్లే.. కొత్త టెక్నాలజీ వచ్చేసింది..

  • Vishnu Kumar Raju: ‘ఆల్కహాల్ గన్’ చూపిస్తూ జగన్‌పై విష్ణుకుమార్‌ రాజు హాట్‌ కామెంట్స్..

  • SRH Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా.. SRH బ్యాటింగ్.. 300 రన్స్ లోడింగ్..!

  • Hyderabad: పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం.. ఇన్ స్టాలో వైరల్.. చివరకు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions