Hello Baby: రిలీజ్ కు ముందే ఉత్తమ చిత్రంగా హలో బేబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hello Baby Movie got Best Movie Award: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో హలో బేబీ సినిమా ఉత్తమ మూవీగా అవార్డును గెలుచుకుంది. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ గతంలో ఏడు సినిమాలు నిర్మించారు. ఇక తాజాగా ఆయన నిర్మించిన హలో బేబీ ఈ అవార్డు గెలుకుంది. ఇక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఈవెంట్ తిరుపతిలో జరుగగా అక్కడ అవార్డును ప్రముఖ నటి నందిత శ్వేత అందించారు. HELLO BABY పేరుతో రూపొందిన ఈ సినిమాను SKML మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించారు.
Tillu Square: నల్లమల అడవులు-నల్ల చీర.. డైరెక్టెడ్ బై రాధిక.. టిల్లు గాడు గతాన్ని మర్చిపోలేదే!
Also Read
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఇక ఈ సినిమాకి రామ్ గోపాల్ రత్నం దర్శకత్వం వహించగా, కావ్య కీర్తి కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ రమణ కె నాయుడు అందించగా సుకుమార్ పమ్మి సంగీతం అందించారు. సాయిరామ్ తాటిపల్లి ఎడిటింగ్ చేసిన ఈ సినిమా సోలో క్యారెక్టర్‌తో కావ్య కీర్తి చేసిన మొదటి హ్యాకింగ్ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో 200కి పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అంతేకాదు హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని యు/ఎ సెన్సార్ సర్టిఫికేషన్ అందుకుంది. ఇండస్ట్రీలో తొలి హ్యాకింగ్ చిత్రం అని చెప్పిన సెన్సార్ అధికారులు సినిమా మీద ప్రశంసలు కురిపించారని మేకర్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!