Hello Baby Movie got Best Movie Award: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో హలో బేబీ సినిమా ఉత్తమ మూవీగా అవార్డును గెలుచుకుంది. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ గతంలో ఏడు సినిమాలు నిర్మించారు. ఇక తాజాగా ఆయన నిర్మించిన హలో బేబీ ఈ అవార్డు గెలుకుంది. ఇక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఈవెంట్ తిరుపతిలో జరుగగా అక్కడ అవార్డును ప్రముఖ నటి నందిత శ్వేత అందించారు. HELLO…