Hanuman: శ్రీ రామధూత స్తోత్రం పూనకాలు తెప్పించేలా ఉంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా చిన్న సినిమాగా స్టార్ట్ అయిన హనుమాన్ ఈరోజు పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ హనుమాన్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో ప్రమోషన్స్ లో జోష్ తెచ్చిన హనుమాన్ మూవీ… ఇప్పుడు ఒక మాస్టర్ పీస్ ని బయటకి వదిలింది. “శ్రీ రామధూత స్తోత్రం” అంటూ ఒక సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో హనుమాన్ స్త్రోత్రం, లిరికల్ వీడియో డిజైన్ చేసిన విధానం సూపర్బ్ గా ఉంది. ప్రశాంత్ వర్మ నిజంగానే గ్రాఫిక్స్ కి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాడు. హనుమాన్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్స్ అన్నీ ఒకెత్తు ఈ ఒక్క సాంగ్ ఒకెత్తు అనే చెప్పాలి.
శ్రీ రామధూత స్తోత్రం సాంగ్ తో హనుమాన్ సాంగ్ రాబోయే కాలంలో బయట చాలా ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. సింగర్స్ శ్రీ చరణ్, లోకేశ్వర్, హర్ష వర్ధన్ ఓకల్స్ అద్భుతంగా ఉన్నాయి. గూస్ బంప్స్ అనేది చాలా చిన్న పదం అనే చెప్పాలి. హనుమాన్ రిలీజ్ కి ఇంకా 9 రోజుల సమయం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో హనుమాన్ నుంచి ఇంకెలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాలో కోటి క్యారెక్టర్ కి మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే బయటకి వచ్చేసింది.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
सकलदिशयशं रामदूतम नमामि।
Immerse yourself in the strength, valor and celestial greatness of #HANUMAN ❤️🔥#SriRamaDoothaStotram Lyrical Video Out Now 🎵
– https://t.co/8qnpG10f9qA @PrasanthVarma Film
🌟ing @tejasajja123
Music by @GowrahariK 🥁In WW Cinemas from JAN 12, 2024!… pic.twitter.com/SPmLkUSteI
— Prasanth Varma (@PrasanthVarma) January 3, 2024
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!