ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా చిన్న సినిమాగా స్టార్ట్ అయిన హనుమాన్ ఈరోజు పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ హనుమాన్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో ప్రమోషన్స్ లో జోష్ తెచ్చిన హనుమాన్ మూవీ… ఇప్పుడు ఒక మాస్టర్ పీస్ ని బయటకి వదిలింది. “శ్రీ రామధూత స్తోత్రం” అంటూ ఒక సాంగ్ ని మేకర్స్…
2024 సంక్రాంతి బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ కి రెడీ అవుతోంది. ఫెస్టివల్ సీజన్ ని కాష్ చేసుకోవడానికి మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా, ధనుష్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు అయినా వెనక్కి తగ్గుతారు అనుకుంటే సంక్రాంతి సీజన్ బిజినెస్ లు ఇప్పటికే అయిపోవడంతో ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. రాబోయే పది రోజుల్లో ఏమైనా మార్పులు జరిగి, చర్చలు జరిగి రిలీజ్…