Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Guntur Kaaram Trailer Records Are Locked Yet To Broken

Guntur Kaaram: సలార్ ట్రైలర్ 32.58 మిలియన్ వ్యూస్… ఈరోజు ఏం చేస్తాడు మీ హీరో?

Published Date :January 7, 2024 , 1:24 pm
By Shiva Kranthi
Guntur Kaaram: సలార్ ట్రైలర్ 32.58 మిలియన్ వ్యూస్… ఈరోజు ఏం చేస్తాడు మీ హీరో?
  • Follow Us :
  • google news
  • dailyhunt

డిజిటల్ రికార్డ్స్ అనగానే టాలీవుడ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. ఈ ఇద్దరూ తమ సినిమాల అప్డేట్ ఎప్పుడు బయటకి వచ్చినా పాత రికార్డుల బూజు దులిపి కొత్త రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలు ఎవరైనా వీరి రికార్డులు బ్రేక్ చేసినా వెంటనే వాటిని మళ్లీ బ్రేక్ చేసి తమ పేరు పైకి వచ్చేలా చేస్తారు. రికార్డులు అనే కాదు సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్ గా ఉండే ఫ్యాన్ బేసుల్లో కూడా మహేష్ ఫ్యాన్స్ అండ్ పవన్ ఫ్యాన్స్ టాప్ ప్లేస్ లో ఉంటారు. పవన్ కాస్త సినిమాలు తగ్గించడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా మహేష్ బాబు హంగామా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా గుంటూరు కారం ట్రైలర్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్ గా ఉన్నారు. ఈ ఫ్యాన్స్ గుంటూరు కారం ట్రైలర్ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

తెలుగు ట్రైలర్ రికార్డ్స్ లో సలార్ 24 గంటల్లో 32.58 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్ లో ఉంది. ఇంతకన్నా ముందు తెలుగు ట్రైలర్ రికార్డ్స్ లో సర్కారు వారి పాట 26.77 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉండేది. సర్కారు వారి పాట రికార్డ్స్ ని బ్రేక్ చేసి సలార్ ఫస్ట్ పొజిషన్ కి వచ్చింది. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ మళ్లీ టాప్ ప్లేస్ ని సొంతం చేసుకోవాలి అని చూస్తున్నారు. గుంటూరు కారం ట్రైలర్ బయటకి రాగానే 24 గంటల్లో 33 మిలియన్ వ్యూస్ రికార్డుని క్రియేట్ చేస్తే ఘట్టమనేని ఫ్యాన్స్ సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే. ఈ రికార్డుని మహేష్ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ సలార్ ట్రైలర్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తే మాత్రం రీజనల్ సినిమాకి సోలో కింగ్ మహేష్ బాబు మాత్రమే అనే విషయాన్ని ఫ్యాన్స్ మరోసారి ప్రూవ్ చేసినట్లే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Guntur Kaaram
  • Guntur Kaaram on Jan 12th
  • Guntur Kaaram Pre Release event
  • Guntur Kaaram Trailer
  • Guntur Kaaram Trailer Records

తాజావార్తలు

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions