మరో మూడు రోజుల్లో రమణగాడి రచ్చ స్టార్ట్ కానుంది. అయితే అది థియేటర్లో కానీ దానికంటే ముందు రమణగాడి కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని… ఈ రోజు జరగనున్న ఈవెంట్ చెబుతోంది. జనవరి 6న హైదరాబాద్‌లో జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చేసిన మేకర్స్… ఇప్పుడు గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్…
“అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ కి దగ్గరగా ఉంటాం” ఇది గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఈ మాటని మహేష్ నిజం చేసి చూపించేలా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో 13 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న మహేష్, గుంటూరు కారం సినిమాతో మాస్ అవతారంలోకి వచ్చేసాడు. ఎవరెన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఇప్పటివరకూ రీజనల్ సినిమాలు మాత్రమే చేస్తూ…
డిజిటల్ రికార్డ్స్ అనగానే టాలీవుడ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. ఈ ఇద్దరూ తమ సినిమాల అప్డేట్ ఎప్పుడు బయటకి వచ్చినా పాత రికార్డుల బూజు దులిపి కొత్త రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలు ఎవరైనా వీరి రికార్డులు బ్రేక్ చేసినా వెంటనే వాటిని మళ్లీ బ్రేక్ చేసి తమ పేరు పైకి వచ్చేలా చేస్తారు. రికార్డులు అనే కాదు సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్ గా ఉండే ఫ్యాన్ బేసుల్లో…