Ghati OTT : ఘాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఘాటి. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
Also Read: Manchu Manoj : నా పాత్ర మోడ్రన్ రావణుడి వెర్షన్ లాంటిది..!
Also Read
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
- Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
ఈ సినిమా ప్రీమియర్ షోలు నార్త్ అమెరికాతోపాటు ఓవర్సీస్ మార్కెట్లో ప్రదర్శించబడ్డాయి. ఈ సినిమాను వీక్షించిన తర్వాత నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఘాటి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని.. శీలావతిగా అనుష్క అదరగొట్టేసిందని, క్రిష్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చారని అంటున్నారు. బీజీఎం.. ఫైట్ సీన్స్‌లో అదరగొట్టేశారని చెబుతున్నారు. అలాగే ప్రీ క్లైమాక్స్‌తో పాటు క్లైమాక్స్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ట్రైన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అని.. సెకండాఫ్‌లో ఫుల్ మీల్స్ ఖాయమని.. టాలీవుడ్ క్వీన్ అనుష్క క్లైమాక్స్‌లో అదరగొట్టేసిందని అంటున్నారు. మరికొందరైతే యావరేజ్‌గా ఉందని పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!