వెండితెరపై గంగూలీ బయోపిక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్ స్టార్స్ బయోపిక్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన ఇండియన్ క్రికెటర్స్ లో బయోపిక్స్ గా తెరకెక్కింది మాత్రం ఇద్దరివే. ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాగా మరొకరు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. ఇక 1983లో వరల్డ్ కప్ సాధించిన ఇండియా విక్టరీని 83 పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా విడుదల కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ఆటగాడుగా కెప్టెన్ గా ఎందరినో ప్రోత్సహించి భారతీయ క్రికెట్ కు స్పీడ్ జోడించిన క్రికెటర్ సౌరవ్ గంగూలి. ప్రస్తుతం బిబిసిఐ అధ్యక్షుడు గా ఉన్న సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందుతోంది. లూవ్ ఫిల్మ్స్ ఈ బయోపిక్ తీస్తున్నట్లు గంగూలీ ట్వీట్ చేశాడు. 21 వ శతాబ్దంలో భారత క్రికెట్ విప్లవం వెనుక ఉన్న వ్యక్తి గంగూలీ. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గంగూలీ పలువురు యువ క్రికెటర్లను ప్రోత్సహించాడు. హర్భజన్ సింగ్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ధోనీ వంటి వారు గంగూలీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసినవారే. గంగూలీ హయాంలో టీమిండియా చిరస్మరణీయ విజయాలు నమోదు చేసింది. గంగూలీ బయోపిక్‌ను లువ్ ఫిల్మ్స్ పతాకంపై లవ్ రంజన్ నిర్మించనున్నారు. గంగూలీ పాత్రను పోషించే నటుడు ఎవరు? ఇతర తారలు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Cricket has been my life, it gave confidence and ability to walk forward with my head held high, a journey to be cherished.
Thrilled that Luv Films will produce a biopic on my journey and bring it to life for the big screen 🏏🎥@LuvFilms @luv_ranjan @gargankur @DasSanjay1812— Sourav Ganguly (@SGanguly99) September 9, 2021
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..