Game On Trailer: అన్న హీరో తమ్ముడు డైరెక్టర్.. బ్లూ వేల్ ఛాలెంజ్ ను గుర్తు చేసున్న ‘గేమ్ ఆన్’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game On Trailer Released: గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ‘గేమ్ ఆన్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది. . సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఇక శనివారం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఓ గేమింగ్ కంపెనీలో పనిచేసే కుర్రాడికి ఓ రియల్ గేమ్ ఎదురైతే అతని లైఫ్ లో ఏం జరిగింది అనే కథాంశంతో గేమ్ ఆన్ తెరకెక్కబోతుంది. సినిమాలో ఫుల్ యాక్షన్, రొమాన్స్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే తెలిసి పోతుంది.
Salaar 2: సలార్ 2లో అయ్యగారు.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ భార్య
Also Read
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
- OG 2 Update: పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
- Deepika Padukone: 'రాకా'.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
- Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
ఇక ఈ గేమ్ ఆన్ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా హీరో, దర్శకుడు ఇద్దరూ సొంత అన్నదమ్ములు కాగా నిర్మాత హీరోకి స్నేహితుడు కావడం విశేషం. 2016లో ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన బ్లూ వేల్ గేమ్ ఛాలెంజ్ ను పోలినట్టు ఉన్న గేమ్ ఆడదానికి హీరో సిద్ధం కావడాన్ని ట్రైలర్ లో చూపించారు. ఆ తరువాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది లాంటి విశేషాలు అన్నీ ట్రైలర్ లో చూపించారు. అన్నట్టు హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా వేరే లెవల్లో ఉంది. చూడబోతే కంటెంట్ ఉన్న సినిమాలనే కనిపిస్తోంది. అయితే ఫిబ్రవరి 2న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ పోటీలో నిలబడి థియేటర్లను తెచ్చుకుని కంటెంట్ జనానికి రీచ్ అయితే ఇక సినిమాను ఆపడం ఎవరి తరం కాదు.
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!