Fire Accident: టాలీవుడ్‌కి షాక్.. షూట్‌కి ముందు స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire breaks out at DRR Studio Rajarhat: అదేంటి టాలీవుడ్ అంటున్నారు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టూడియోకి ఏమైనా అయింది అనుకుంటే పొరపాటే. అగ్ని ప్రమాదం జరిగింది ఇక్కడ కాదు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో. నిజానికి బెంగాల్ సినీ పరిశ్రమను కూడా టాలీవుడ్ అనే అంటారు. ముందుగా వారి వాడకంలో ఉన్న పేరునే మన వాళ్ళు అరువు తెచ్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే కోల్కతారాజర్హట్లో ఉన్న ప్రముఖ సినిమా షూటింగ్ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగింది. రాజర్‌హట్‌లో ఉన్న DRR స్టూడియోను చాలా మంది ప్రజలు “రాంబాబు గార్డెన్” అని పిలుస్తారు. బెంగాల్‌లోని అన్ని ప్రముఖ రియాలిటీ షోలు ఈ స్టూడియోలో షూట్ చేస్తారు. “దాదాగిరి” మొదలు “దీదీ నంబర్ వన్”, “సరిగమప” వంటి షోలు ఇక్కడ షూట్ చేస్తారు.
Faria Abdullah: యెల్లో శారీలో అదరగొడుతున్న చిట్టి.. నెటిజన్స్ ఫిదా..
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
అయితే ఉదయం 11:30 గంటల ప్రాంతంలో రెండు మేకప్ వ్యాన్లకు మంటలు అంటుకున్నాయి. క్యాంటీన్ నుంచి మేకప్ వ్యాన్ వరకు మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యానిటీ వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. “సరిగమప లెజెండ్స్” షో షూటింగ్ సోమవారం జరగాల్సి ఉండగా మూడు ఫైర్ ఇంజిన్లు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. “సరిగమప లెజెండ్స్” జీ బంగ్లాలో ప్రసారమయ్యే కొత్త షో. నటుడు అనిర్బన్ భట్టాచార్య ఆధ్వర్యంలో ఈ షో నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం, గాయకుడు జావేద్ అలీ ఈ షోలో ఒక పాట పాడటానికి వచ్చాడు. అభిజిత్, ఆకృతి కక్కర్, వినోద్ రాథోడ్ సోమవారం షూటింగ్‌కి వెళ్లనున్నారు. అంతకు ముందే మంటలు చెలరేగడంతో కార్యక్రమాన్ని నిలిపివేశారు.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!