Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Veekshanam Director Manoj Palleti Music Director Samarth Gollapudi Interview

Veekshanam: థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా నవ్వు తెప్పించడం ఈ సినిమా ప్రత్యేకత!

Published Date :October 14, 2024 , 2:42 pm
By Bhargav Chaganti
Veekshanam:  థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా నవ్వు తెప్పించడం ఈ సినిమా ప్రత్యేకత!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. . ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మనోజ్ పల్లేటి, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు.

Pushpa 2: మైండ్ పోతుంది సార్ లోపల.. హైపెక్కించేసిన డీఎస్పీ

ముందుగా దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో డీఎఫ్టీ కోర్స్ చేశా, ఒకరోజు విక్టరీ వెంకటేష్ ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడం అని. వెంకటేష్ చెప్పిన ఆ మాటే ఈ సినిమా లైన్ కు మూలం. అక్కడి నుంచి వీక్షణం సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుని స్క్రిప్ట్ రెడీ అయ్యాక కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లా. ఫైనల్లీ పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి, మేము కలిసి ఈ మూవీ స్టార్ట్ చేశాం. హారర్ కామెడీస్ మీరంతా చూసి ఉంటారు కానీ కామెడీ థ్రిల్లర్ అనేది కొత్తగా ఉంటుంది. థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా నవ్వు తెప్పించడం మా సినిమా ప్రత్యేకత. ఈ కథలో రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, వాటికి ఫిక్షన్ జోడించి సినిమాను రూపొందించా. సంగీత దర్శకుడి కోసం చూస్తున్నప్పుడు సమర్థ్ ఇంటర్వ్యూ ఒకటి యూట్యూబ్ లో చూసి ఈ కథ చెప్పా, చెప్పగానే ఆయన ఎగ్జైట్ అయ్యి మా టీమ్ లో జాయిన్ అయి మా మూవీ మూడ్ ను తన మ్యూజిక్ తో సమర్థ్ బాగా క్యారీ అయ్యేలా చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. మా సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే అవి ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండవు. థ్రిల్లర్స్ అనేవి యూనివర్సల్ కాన్సెప్ట్స్. వీక్షణం లాంటి సినిమాలను భాషలకు అతీతంగా ఎవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మా మూవీని థియేటర్ లోనే బాగా ఎంజాయ్ చేస్తారు. సంతోషంగా లైఫ్ లీడ్ సాగిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది అనేది మా మూవీ కాన్సెప్ట్ అన్నారు.

సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ నేను ఎంఎస్ రాజు 7 డేస్, 6 నైట్స్ అనే మూవీకి మ్యూజిక్ చేశాను. వీక్షణం సంగీత దర్శకుడిగా నాకు రెండో సినిమా. ఈ సినిమాలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, లవ్, రొమాన్స్ వంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి కథకు మ్యూజిక్ చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. ఒకటి సిధ్ శ్రీరామ్ పాడారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ కథ దర్శకుడు చెప్పగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించి మూవీ చేస్తానని చెప్పాను అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Manoj palleti
  • sai samarth gollapudi
  • Veekshanam

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions