Pushpa2 : పుష్ప 2 వాయిదా పై ఫ్యాన్ ఫైర్.. ఏకంగా హీరోకే వార్నింగ్ ఇచ్చాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fan Warning to Allu Arjun on Pushpa 2 Postponement: టాలీవుడ్ స్టార్ హీరో,ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా అల్లు అర్జున్ కేరీర్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా నుంచి మొన్నటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా సినిమా విడుదల వాయిదా పడినట్లు వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది..
గతంలో వచ్చిన పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకేక్కుతుంది.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా మ్యాజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.. పుష్ప టైటిల్ సాంగ్ మాత్రం ఓ రేంజులో చక్కర్లు కొడుతుంది.. పుష్ప టైటిల్ సాంగ్ కన్న ఎక్కువగా పాపులారిటిని సంపాదించుకుంది..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజాగా సినిమాను ఆగస్టు కాకుండా డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. అదే పోస్టర్ ను అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.. దానికి ఓ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది..పుష్ప-2 సినిమాను ముందుగా అనుకున్న టైం కే రిలీజ్ చెయ్యాలని కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తా అంటూ ఐకాన్ స్టార్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు.. ఒకవిధంగా హీరోకే వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది.. దాంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.. దీని పై బన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి.. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, అనసూయ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు..
Allu arjun, pushpa 2,sukumar, fans, movie updates, social media, viral news
- Tags
- Allu Arjun
- pushpa 2
- sukumar
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!