పుష్ప2 సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లో రన్ అవుతునే ఉంది. జవనరి 17 నుంచి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్ అంటూ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో థియేటర్లో మరోసారి రచ్చ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. నార్త్‌లో ఇంకా పుష్పరాజ్ హవా ఓ రేంజ్‌లో ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 1850 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప-2.…