Rachitha Mahalakshmi: హీరోయిన్ గా మారిన స్వాతి చినుకులు నీల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachitha Mahalakshmi: ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళందరూ హీరోహీరోయిన్లు కావాలనే వస్తారు. కానీ, ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కష్టం. ఇక ఆ స్థాయి వరకు వెళాళ్లి అంటే ఇండస్ట్రీలోనే ఉండాలి. అందుకే చాలామంది ముందు చిన్న చిన్న పాత్రలు అయినా చేటు ఉంటారు.. ఇంకొంతమంది సీరియల్స్ లో మెప్పిస్తూ ఉంటారు. అలా సీరియల్స్ తో మెప్పించి స్టార్స్ అయిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి కోలీవుడ్ నటి రచిత మహాలక్ష్మీ చేరింది. సీరియల్ హీరోయిన్ గా ఆమె ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె చేసిన స్వాతి చినుకులు సీరియల్ పెద్ద సక్సెస్ ను అందుకుంది. అందులో నీలగా ఆమె పాత్ర అద్భుతమని చెప్పాలి. ఈ సీరియల్ తరువా రచిత తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యనే ఆమె తమిళ్ సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ వస్తుంది.
ఇక తాజాగా రచిత హీరోయిన్ గా మారింది. రాజవేల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ ట్రీమ్. తాజాగా ఈ చిత్రం లాంఛనంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమైంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రచిత పోలీసాఫీసర్ గా కనిపించనుంది. ఈ సినిమా పోస్టర్ లో అయిలీ సిరీస్ తో బాగా పేరు తెచ్చుకున్న అభి నక్షత్ర ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రచిత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Raviteja : ఇరుముడి కోసం 'విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు'.. రీమిక్స్ ఫిక్స్
- Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా 'కరుప్పు' రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
- Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
- Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్‌ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!