Rachitha Mahalakshmi: ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళందరూ హీరోహీరోయిన్లు కావాలనే వస్తారు. కానీ, ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కష్టం. ఇక ఆ స్థాయి వరకు వెళాళ్లి అంటే ఇండస్ట్రీలోనే ఉండాలి. అందుకే చాలామంది ముందు చిన్న చిన్న పాత్రలు అయినా చేటు ఉంటారు.. ఇంకొంతమంది సీరియల్స్ లో మెప్పిస్తూ ఉంటారు.