Casino Case: హీరోయిన్ల బాగోతాలు బట్టబయలు.. మరీ అంతనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eesha Rebba Mumaith Khan Took Hefty Remuneration For Casino Promotion: క్యాసినోల నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే! క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రదారులైన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు సంబంధించిన ఫామ్ హౌస్, ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం.. విచారణకు పిలిపించడం అంతా జరిగింది. ఈ నేపథ్యంలోనే.. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
అంతేకాదు.. తన క్యాసినోలకు ప్రమోట్ చేసేందుకు చికోటి కొందరు హీరోయిన్లతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాడని, అందుకు వారికి భారీ పారితోషికాలు సమర్పించాడని వెలుగులోకి వచ్చింది. ఆ హీరోయిన్లలో అమీషా పటేల్, ఈషా రెబ్బా, ముమైత్ ఖాన్, డింపుల్ హయాతి, మల్లిక షెరావత్‌లు ఉన్నట్టు తేలింది. క్యాసినో ప్రమోషన్‌కి గాను మల్లికా షెరావత్ రూ. 1 కోటి, తెలుగమ్మాయి ఈషా రెబ్బా రూ. 40 లక్షలు అందుకున్నట్టు సమాచారం. ఇక అమీషా పటేల్‌కు రూ. 80 లక్షలు, ముమైత్ ఖాన్‌కు రూ. 15 లక్షలు, హయాతికి రూ.40 లక్షలు ముట్టినట్టు తెలుస్తోంది. దీంతో.. పారితోషకం అందుకున్న తారలకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అయితే.. చికోటి ప్రవీణ్ మాత్రం తానేమీ ఇల్లీగల్ దందా చేయట్లేదని, నేపాల్ & గోపాల్ క్యాసినో చట్టబద్ధమేనని, తాను చట్టబద్ధమైన వ్యాపారమే చేశానని పేర్కొన్నాడు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని, సోమవారం కూడా విచారణకు హాజరు కావాలని అధికారులు చెప్పారన్నాడు. తాను విచారణకు హాజరై, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానన్నాడు. తానూ సామాన్య వ్యక్తినని, కేవలం క్యాసినో వ్యవహారంలోనే ఈడీ దాడులు నిర్వహించినట్టు వివరించాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!