ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటివరకు టైటిల్ కొట్టని ప్రాంచైజీలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. గత 17 సంవత్సరాలుగా ఆర్సీబీ టీమ్ ట్రోఫీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పోరాడుతున్నప్పటికీ.. సహచర ప్లేయర్స్ మద్దతు లేకపోవడంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ టోర్నీలో అడుగుపెట్టడం.. ఒట్టి చేతులో వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలని అభిమానులు చెయ్యని ప్రయత్నాలు…
Jailer team agreed to alter the scene of a killer wearing RCB jersey: నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా ‘జైలర్’. ఈ చిత్రంకు మంచి టాక్ రావడం, రజనీకాంత్ నట విశ్వరూపం చూపించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. జైలర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ పోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ సన్నివేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్…
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించగా .. మోహన్ లాల్, శివన్న క్యామియోలో నటించారు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.