Vennela : కిషోర్ కాస్త ‘వెన్నెల కిషోర్’ ఎలా అయ్యాడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ లో వెన్నెల కిశోర్. ఒకరు. తనదైన మార్క్ కామెడీతో యూనిక్ టైమింగ్ తో ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు వెన్నెల కిశోర్. ఇటీవల ఈ యంగ్ హాస్య నటుడు లీడ్ రోల్ లో సినిమాలు కూడా వస్తున్నాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, చారి 111 వంటి సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ బిజీ కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్న ఏకైక నటుడు వెన్నెల కిశోర్ అని చెప్పొచ్చు.
అయితే కిశోర్ కు వెన్నెల కిశోర్ అనే ట్యాగ్ ఎలా వచ్చిందని సంగతి చాలా మందికి తెలియదు. ఎక్కడో అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తుండే కిశోర్ దర్శకుడు దేవా కట్ట డైరెక్ట్ చేసిన వెన్నెల సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అందరు వెన్నెల సినిమా హిట్ అవడంతో ఆ పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు అని అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంతో స్వయంగా కిశోర్. వెల్లడించాడు, కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమాలో నటిస్తున్న టైమ్ లో కిశోర్. కు పంపాల్సిన ఓ ప్రొడక్షన్ కార్ ను అదే పేరుతో వున్న మరో కిశోర్ కు పంపారట. దాంతో ఆ మేనేజర్ ఇంకోసారి అలా జరగకుండా ఉండేందుకు కిశోర్ తో మిమ్మల్ని ‘వెన్నెల కిశోర్’ అని పిలవచ్చా అని అడగడంతో అందుకు సరేన్నాడట. అప్పటి నుండి కిశోర్. కాస్త వెన్నెల కిశోర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ కామెడియన్ గా కొనసాగుతున్నాడు.
Also Read
తాజావార్తలు
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!