NTR: దేవర సెట్స్ కి ప్రశాంత్ నీల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ నీ టార్గెట్ చేస్తూ దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాలి అనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. రిలీజ్ డేట్ టార్గెట్ గా దేవర సినిమా షూటింగ్ నీ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు కొరటాల శివ. ముందుగా యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ వాళ్లకి అందించిన కొరటాల, ఇప్పుడు టాకీ అండ్ సాంగ్స్ షూట్ చేసే పనిలో ఉన్నాడు.
Read also: Devara: డంకీ, సలార్ లతో కలిసి రానున్న దేవర టీజర్…
Also Read
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
- Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి... ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
- Peddi Inside Talk : 'పెద్ది' ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
- Romantic Movie OTT: థియేటర్లలో దేకలే... ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
ఇదిలా ఉంటే దేవర సెట్స్ కి ప్రశాంత్ నీల్ వెళ్లాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాయ్ టాపిక్ అయ్యింది. తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో లో ఏప్రిల్ నుంచి సినిమా స్టార్ట్ అవ్వనుంది. ఈ మూవీ ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రమోట్ అవుతోంది. ఇటీవలే నీల్ దేవర సెట్స్ కి వెళ్లి ఆ ప్రపంచాన్ని చూశాడట. ఈ విషయం బయటకి రావడంతో తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నీల్ దేవర సెట్స్ కి వెళ్తేనే ఇలా ఉంటే ఇక నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తే అభిమానుల హంగామా ఇంకే రేంజులో ఉంటుందో చూడాలి.
Devara: టీజర్ డేట్ చెప్పు కొరటాల… ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా
తాజావార్తలు
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!