‘తమసోమ జ్యోతిర్గమయ’ ట్రైలర్ ‘వేదం’ని గుర్తుచేసిందన్న క్రిష్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘తమసోమ జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్ ని చూడగానే తను డైరెక్ట్ చేసిన ‘వేదం’ సినిమా గుర్తుకు వచ్చిందని అంటున్నారు దర్శకుడు క్రిష్. చక్కటి మాటలతో కనివిందు చేసే గ్రామీణ దృశ్యాలతో, చేనేత, చేతి వృత్తులలో యువతలో సామాజిక స్పృహను రేకెత్తించే విధంగా సినిమాని తెరకెక్కించారని అంటున్నారాయన. ట్రైలర్ లో ‘ఊరుని నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టు’ ఉందన చెప్పే మాట మనలో కొత్త ఆలోచనల్ని కలిగిస్తుందని ప్రశంసించారు. ఆనంద్ రాజ్ బేతి, శ్రావణి సెట్టి, జనార్దన్, ఆర్కే నటించిన ఈ సినిమాకు విజయ్ కుమార్ బడుగు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 29న విడుదల కానుంది. గుణాస్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ ఈ సినిమాను నిర్మించారు. ప్రశాంత్ బిజె సంగీతం అందించిన దీనికి సాయి కార్తీక్ గౌడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!