Dil Raju : మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ ప్రొడ్యూసర్… ఇదుగో సాక్ష్యం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయం గురించి ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బయటకొచ్చిన ఓ పిక్ చూస్తుంటే దిల్ రాజు – తేజస్విని జంట నిజంగానే తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా కుమారుడి వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరగ్గా, ఈ వేడుకకు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇందులో భాగంగానే దిల్ రాజు జంట అక్కడ కన్పించారు. వధూవరులను ఆశీర్వదించి, ఫోటోలు కూడా దిగారు. ఈ ఫొటోల్లో ఆకుపచ్చ, ఎరుపు రంగు చీర ధరించిన తేజస్విని బేబీ బంప్ క్లియర్ గా కన్పిస్తోంది. దీంతో దిల్ రాజు ఇంట మరోమారు ఆనందం వెల్లివిరియబోతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయనకు ఒక కుమార్తె హర్షిత ఉన్న విషయం తెలిసిందే. హర్షిత పెళ్ళై, ఒక బాబుకు తల్లి కూడా. దీంతో ఆల్రెడీ కుమార్తె ఉంది కాబట్టి దిల్ రాజు ఇంట ఈసారి వారసుడు అడుగు పెట్టబోతున్నాడా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
Read Also : Salaar Pics Leak : సోషల్ మీడియాలో వైరల్
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
దిల్ రాజు తన కెరీర్‌ని డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించి, స్టార్ నిర్మాతగా మారాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. 2017లో ఆయన మొదటి భార్య చనిపోవడంతో వైఘా రెడ్డి(తేజస్విని)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. COVID-19 లాక్‌డౌన్ సమయంలో దిల్ రాజు… వైఘా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు దిల్ రాజు కుటుంబ సభ్యులు బేబీని ఆహ్వానించడానికి రెడీ అవుతున్నారు.
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..