Prashanth Neel : ప్రభాస్ మూవీ కి కెజిఎఫ్ కు లింక్ పెట్టిన ప్రశాంత్ నీల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించాడు.అలాగే కెజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరువాత ప్రభాస్ తో ఒక సినిమాను చేయడానికి ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్ ఆ సినిమానే సలార్. ఈ సినిమాను కూడా అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా నుంచి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది. సలార్ సినిమాకు అలాగే కేజిఎఫ్ సినిమాకు లింక్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ రెండింటికి లింక్ పెట్టినట్టు సమాచారం… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ‘సలార్’ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి… ఈ ఏడాది సెప్టెంబర్ లోనే విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక వార్త వస్తూనే ఉంది.. మరి తాజాగా ఈ సినిమాకు నీల్ ఇటీవలే తీసిన కేజిఎఫ్ పార్ట్ 2 కు లింక్ ఉందని తాజాగా కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
వస్తున్న ఈ రూమర్స్ ప్రకారం బొగ్గు గనుల్లో పని చేసే ఒక మాస్ గ్యాంగ్ లీడర్ గతంలో తన స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు క్రిమినల్ గ్యాంగ్స్ ను ఎలా నాశనం చేసాడు అనేది సలార్ కథాంశం అని సమాచారం… మరి ప్రశాంత్ మల్టివర్స్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సలార్ గతంలో తన స్నేహితుడు అయిన రాఖీ భాయ్ కి చనిపోయే ముందు ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు సిద్ధం అవుతాడని ఆ విధంగా కేజిఎఫ్ కు సలార్ కు లింక్ ఉందని అయితే అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియాలి.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హోంబలే సంస్థ వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసారు…
Also Read
- Hero - Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
- Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
- Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
- Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
- Tags
- KGF
- prabhas
- Prashanth Neel
- salar
తాజావార్తలు
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?