Dhurandhar: హిస్టరీలో ఫస్ట్ టైమ్.. థియేటర్లలో ‘ధురంధర్’ మేకింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది? సినిమాలలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల వెనుక ఉన్న కష్టం ఎంత? అనేవి సినిమా టీమ్స్ ప్రమోషన్ కోసం చేసిన చిన్న చిన్న క్లిప్పులు సాధారణంగా మనం యూట్యూబ్‌లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఓ డైరెక్టర్ ఒక అద్భుతమైన ప్రయోగానికి తెరలేపాడు. రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ‘ధురంధర్’ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే జోష్‌తో అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు టీమ్ సిద్ధమైంది. సాధారణంగా మేకింగ్ వీడియోలను సినిమా ప్రమోషన్ కోసం వాడతారు.
Also Read :Tollywood Young Directors : ఇలా చెక్కితే ఎలాగయ్యా?
Also Read
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
కానీ, ‘ధురంధర్’ మేకర్స్ ఒక అడుగు ముందుకు వేసి, ఈ సినిమా నిర్మాణ విశేషాలతో కూడిన ఒక పూర్తిస్థాయి డాక్యుమెంటరీని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ భారతీయ సినిమా చరిత్రలో, ముఖ్యంగా బాలీవుడ్లో ఒక సినిమా మేకింగ్‌ను వెండితెరపై ప్రదర్శించడం చాలా అరుదైన విషయం. ఈ డాక్యుమెంటరీలో ప్రధానంగా సినిమాలోని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను ఎలా చిత్రీకరించారో చూపించబోతున్నారు. రణవీర్ సింగ్ పడ్డ కష్టం, ఆదిత్య ధర్ విజన్, మరియు టెక్నీషియన్లు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా చూపించడానికి చేసిన కృషిని కళ్లకు కట్టినట్లు వివరించనున్నారు. రిస్కీ స్టంట్స్ వెనుక ఉన్న రియాలిటీ, సెట్స్‌లో రణవీర్, ఆదిత్య ధర్ మధ్య జరిగిన క్రియేటివ్ చర్చలు అందులో భాగం చేయన్నున్నారు. అయితే ఈ వినూత్న ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందనను రాబడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!